పౌరాణిక ఇతిహాసంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాతో విష్ణు మంచు సినీ ప్రపంచంలో ఒక విశిష్ట స్థానం కోసం అడుగులు వేస్తున్నారు. శివుని భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి మహానటులతో పాటు ప్రభాస్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టు ను దేశవ్యాప్తంగా జనాలకు చేరవేయడానికి విష్ణు అన్ని విధాలుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్…