Home
Aaradugula Bullet
Aaradugula Bullet News
-
ఓటీటీలో అడుగుపెట్టిన గోపీచంద్ ‘ఆరడగుల బుల్లెట్’
గోపీచంద్, నయనతార జంటగా నటించిన ‘ఆరడగుల బుల్లెట్’ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలో విడుదలైంది. అయితే ఆశించిన రీతిలో ఈ సినిమా ఫలితం సాధించడంలో విఫలమైంది. తాజాగా ఈ మూవీలో ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఆయన మార్కు కత్తులు, వ్యాన్లు గాల్లోకి ఎగరడం అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి.… -
సత్యజిత్ రే స్మారక పురస్కారం పొందిన బి. గోపాల్
ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు బి. గోపాల్ ప్రతిష్ఠాత్మకమైన సత్యజిత్ రే స్మారక పురస్కారం అందుకున్నారు. మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గత మూడేళ్ళుగా కేరళకు చెందిన సత్యజిత్ రే ఫిల్మ్ సొసైటీ వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను సత్యజిత్ రే స్మారక పురస్కారంతో సత్కరిస్తోంది. Read Also : మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం గతంలో ఈ అవార్డులను ఆదూర్ గోపాలకృష్ణన్… -
రివ్యూ: ఆరడుగుల బుల్లెట్
దాదాపు ఏడేనిమిదేళ్ళ క్రితం తీసిన గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ మూవీ ఎట్టకేలకు శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ‘మస్కా’ తర్వాత బి. గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమాను తాండ్ర రమేశ్ నిర్మించారు. మూడు నాలుగేళ్ళుగా ఈ సినిమా ఇదిగో వస్తోంది, అదిగో వస్తోందంటూ నిర్మాత ప్రచారం చేశారు. మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది. అందుకు సంతోషపడాలి. శివ (గోపీచంద్) బెజవాడలో పుట్టి, హైదరాబాద్ లో పెరుగుతాడు. పెద్దగా చదువు అబ్బదు. ప్రభుత్వ అధికారి అయిన అతని… -
ఈ వారం అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న 4 సినిమాలు
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు పండగ మొదలైంది. దసరా సీజన్ దగ్గరపడుతోంది. ఈ సీజన్లో కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వారాంతంలో ఒకేసారి నాలుగు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వైష్ణవ్ తేజ్ నటించిన “కొండపొలం”, గోపీచంద్ “ఆరడుగుల బుల్లెట్” ఈ శుక్రవారం విడుదలవుతున్నాయి. సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ క్రిష్ దర్శకత్వం వహించిన “కొండపొలం” వైష్ణవ్ తేజ్ కు రెండవ సినిమా. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా… -
ట్రైలర్ : కామెడీతో ఆకట్టుకుంటున్న “ఆరడుగుల బుల్లెట్”
మాచో హీరో గోపీచంద్, నయనతార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆరడుగుల బుల్లెట్’. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఒక నిమిషం 40 సెకండ్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ లో కామెడీతో పాటు లవ్, యాక్షన్ సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించారు. ‘డబ్బులిచ్చే నాన్నను చూసి ఉంటావు… అప్పులిచ్చే నాన్నను ఎక్కడైనా చూశావా ?, పెంచారు కదా అని పేరెంట్స్ కు, జీతాలిచ్చారు కదా… -
8వ తేదీ జనం ముందుకు ‘ఆరడుగుల బుల్లెట్’!
హీరో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’ ఇటీవల విడుదలై కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. ఈ నేపథ్యంలో అతను నటించిన పాత చిత్రం ఒకటి జనం ముందుకు రాబోతోంది. నయనతార నాయికగా నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రాన్ని బి. గోపాల్ దర్శకత్వంలో తాండ్ర రమేశ్ నిర్మించారు. దీనిని ఈ నెల 8న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత తెలిపారు. గోపీచంద్, నయనతార తొలిసారి జోడీ కట్టిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.… -
ఆగస్టులో రానున్న గోపీచంద్-నయన్ సినిమా
టాలీవుడ్ హీరో గోపీచంద్, నయనతార జంటగా నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’.. మాస్ డైరెక్టర్ బి. గోపాల్ తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయినా.. కరోనా కారణంగా చిత్ర విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఓ దశలో ఓటీటీ బాట పడుతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయడానికి నిర్మాత తాండ్ర రమేష్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.…
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!