బాలీవుడ్‌లో ఒకప్పుడు ఆదర్శ జంటగా పేరుగాంచిన అమీర్ ఖాన్–కిరణ్ రావు విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా అమీర్ ఖాన్ తన అనుభవాన్ని నిజాయితీగా పంచుకోవడంతో, వారి బంధంలో ఉన్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. అమీర్ చెప్పిన ప్రకారం, ఒకసారి వారిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావడంతో, తాను కిరణ్‌తో రోజుల తరబడి మాట్లాడటం మానేశారట. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు.. నాలుగు రోజుల పాటు నిశ్శబ్దంగా ఉన్నారు. కిరణ్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన…