సినిమా కోసం ఓ స్టార్ ఎంతకైనా తెగిస్తాడు, కష్టపడతాడు.. డూప్ ను కూడా ఇష్టపడని హీరోలు ఉన్నారు . ఎలాంటి సీన్ అయిన తమ భుజం మీద వేసుకుని ఫ్యాన్స్ కోసం ప్రాణాలు కూడా పణంగా పెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా అలాంటి సాహసమే చేశారు. మూవీ కోసం రోజుకు 100 పాన్‌లు తిన్నాడంటే నమ్మగలరా? కానీ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. పాత్రకు పూర్తి న్యాయం చేయడమే తన ధ్యేయంగా పెట్టుకుని…