బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ దర్శకులకు హ్యాండిస్తున్నాడు. ఇటీవల రజనీకాంత్ కోసం కూలీలో ఓ స్పెషల్ క్యామియో చేశాడు అమీర్. ఈ టైంలో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తో సాన్నిహిత్యం పెరిగి. అతడికి ఓ సినిమా ఛాన్స్ ఇచ్చాడు మిస్టర్ ఫర్ ఫెక్ట్. ఓ సూపర్ హీరో కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు లోకీ. నెక్ట్స్ ఇయర్ పట్టాలెక్కుతుందని లోకి, అమీర్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడ చెడిందో కానీ ఈ సినిమాను అలా…