మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ‘దంగల్’ గ్రాండ్ సక్సెస్ తరువాత ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’తో తీవ్ర నిరాశకు గురయ్యాడనే చెప్పాలి. ఇప్పుడు ఆమిర్ ఆశలన్నీ ‘లాల్ సింగ్ ఛద్దా’ మీదే ఉన్నాయి. హాలీవుడ్ స్టార్ టామ్ హ్యాంక్స్ నటించిన ‘ద ఫారెస్ట్ గంప్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కరీనా కపూర్ నాయిక. ఈ మూవీలో నటించడానికి ఆమిర్ ఖాన్ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? కరీనా కపూర్ కంటే ఆరు రెట్లు ఎక్కువట!…