టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి. కాదు కాదు ఆకాష్ జగన్నాథ్. చిరుత, బుజ్జిగాడు వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్. ఆంధ్రపోరి సినిమాతో హీరోగా పరిచయమయిన ఇంత వరకు సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. తండ్రి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2018లో ‘మెహబూబా’ సినిమా చేసిన కూడా హిట్ రాలేదు. తరువాత రొమాంటిక్, చోర్ బజార్.. సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన అవేవి అనుకూల ఫలితాలు…