విలక్షణ నటుడు సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘ఆకాశవాణి’. దర్శకధీరుడు రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్ పై పద్మనాభ రెడ్డి ‘ఆకాశవాణి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాల భైరవ మ్యూజిక్ కంపోజ్ చేయగా, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్ కాగా,…