జననాయగన్ సెన్సార్ ఇష్యూ వల్ల పరాశక్తికి లక్ కలిసొచ్చింది అనుకుంటే మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది సుధాకొంగర. ఈ మూవీతో హిట్ కొట్టాలనుకుంది.. కానీ బొమ్మ తేడా కొట్టడంతో కోలీవుడ్ ఆడియన్స్ సుధాను ట్రోల్ చేసేస్తున్నారు. అలాగే దుల్కర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. శివకార్తీకేయన్ కన్నా ముందు సూర్యతో పురాణనూర్ ఎనౌన్స్ చేసింది సుధ. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల సూర్య క్విట్ కావడంతో దుల్కర్, నజ్రియా కూడా తప్పుకున్నారు.…
మమ్ముట్టి సన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తెలుగులో మాత్రం తనకంటూ ఓన్ మార్కెట్ అండ్ ఐడెంటిటీనీ క్రియేట్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. మహానటితో తనపై ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్‌ని సీతారామంతో చెరిపేసుకున్న దుల్కర్ టాలీవుడ్‌ను సెకండ్ హౌస్‌గా మార్చేసుకున్నాడు. ప్రేక్షకులు కూడా తనను తెలుగు హీరోగా ఓన్ చేసుకోవడంతో మార్కెట్ మరింత పెంచుకునేందుకు ఇక్కడ దర్శకులతో కొలబరేట్ అవుతున్నాడు. వెంకీ అట్లూరీతో లక్కీ భాస్కర్ హిట్ తర్వాత ఇప్పుడు పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఓ తార’ చేస్తున్నాడు.…
టాలివుడ్ లోని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు ఒకవైపు భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూనే మరోవైపు చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నాయి. ఇది ఒక రకంగా మంచికే అని చెప్పాలి. మిడ్ రేంజ్ హీరోలు, దర్శకులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి అదొక అవకాశం. చిన్న సినిమాతో హిట్ అందిస్తే అదే బ్యానర్ లో భారీ బడ్జెట్ చిత్రం చేసేందుకు వెసులుబాటు దొరుకుతుంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో రెండు, మూడు టాప్ ప్రొడక్షన్ హౌస్ లు…