కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ ను విడుదల చేసింది..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు..అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ సందర్శించి దరఖాస్తుల చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 342 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.. ఆ పోస్టుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఖాళీలు: ఈ రిక్రూట్‌మెంట్‌ల కోసం రిజిస్ట్రేషన్ 5…