ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2న ప్రారంభమవుతుంది.. ఈ పోస్టులకు అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి చూద్దాం.. పోస్టులు వివరాలు.. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 3…