అభిమానికి షాక్ ఇచ్చాడు తరుణ్ భాస్కర్, అదేంటి అనుకుంటున్నారా. అసలు విషయం ఏమిటంటే ప్రముఖ యూట్యూబర్ ఆగమ్ బా తన ఫెవరెట్ దర్శక, నిర్మాత తరుణ్ భాస్కర్‌ను కలిశాడు. తన ఛానెల్‌కు వచ్చిన గోల్డ్ ప్లే బటన్‌ను తరుణ్ భాస్కర్ చేత అన్‌బాక్స్ చేయించారు. తరుణ్ భాస్కర్ బర్త్ డే సందర్భంగా ఇలా అన్ బాక్స్ చేయించారు ఆ�