Srinu Vaitla : సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన దూకుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ తర్వాత వచ్చిన ఆగడు మూవీ అట్టర్ ప్లాప్ అయింది. ఇంకా చెప్పాలంటే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సినిమా రిజల్ట్ గురించి తాజాగా శ్రీను వైట్ల ఎన్టీవీతో చేసిన పాడ్ కాస్ట్ లో స్పందించారు. మహేశ్ బాబుతో రెండు సినిమాలు చేశా. దూకుడు భారీ హిట్ అయింది. ఆ తర్వాత చేసిన బాద్షా…