ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘సలార్’లో విలన్ గా నటిస్తున్నాడు మలయాళ సూపర్ స్టార్ ‘పృథ్వీరాజ్ సుకుమారాన్’. ఏడాదికి ఆరు సినిమాలు ఈజీగా చేసే పృథ్వీరాజ్, గత పదమూడేళ్లుగా ఒక సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడు. ‘ఆడు జీవితం’ అనే టైటిల్ తో 2010 నుంచి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ‘బ్లెస్సీ థామస్’ డైరెక్ట్ చేస్తున్నాడు. 2008లో వచ్చిన ఆడు జీవితం అనే నవల…