డైలాగ్ కింగ్ సాయి కుమార్ కొడుకుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయి కుమార్. మొదటి సినిమా ‘ప్రేమకావాలి’తో సాలిడ్ హిట్ కొట్టిన ఆది సాయి కుమార్, ఆ తర్వాత లవ్లీ మూవీతో ప్రేక్షకులని మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాల తర్వాత ఆది సాయి కుమార్ కి మాస్ హీరో అవ్వాలి అనే కోరిక పుట్టిందో లేక వేరే కథలు తన దగ్గరికి వెళ్లడంలేదో తెలియదు కానీ యాక్షన్ సినిమాల…
విలక్షణ నటుడు ‘సాయి కుమార్’ కొడుకు ‘ఆది సాయి కుమార్’ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాప్ గేర్’. శశికాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ‘రియా సుమన్’ హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకి రానున్న ‘టాప్ గేర్’ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్, ఈ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేసింది. మాస్ మహారాజ రవితేజ రిలీజ్ చేసిన ‘టాప్ గేర్’ ట్రైలర్ యాక్షన్ మోడ్ లో ఉంది.…
సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ తెలుగులో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. విడుదల కావాల్సిన సినిమాలు, సెట్స్ పై ఉన్న సినిమాలు దాదాపు నాలుగైదు ఉండగానే తాజాగా మరో చిత్రానికి ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను ఆదిత్య మూవీస్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. శశికాంత్ దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించే ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలు…