పాన్ కార్డు దేశ పౌరులకు కీలకమైన డాక్యుమెంట్. ఆర్థిక లావాదేవీలు, గుర్తింపు రుజువుగా ఇలా పలు రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే పాన్ కార్డ్ హోల్డర్స్ కు ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఈ ఒక్క పని ఆ తేదీలోగా చేయకపోతే పాన్ కార్డ్ ఉన్నా లేనట్టే. అంటే అలాంటి పాన్ కార్డులను ఉపయోగించలేరు. జనవరి 1, 2026 నుండి, తమ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయని వారు దానిని ఉపయోగించలేరు. ఆధార్ తో పాన్…