టాలీవుడ్ ముద్దుగుమ్మ ఆదా శర్మ గురించి అందరికి తెలుసు.. గతంలో వచ్చిన సినిమాలు అమ్మడుకు అంతగా పేరును తీసుకురాలేదు.. గత ఏడాది వచ్చిన ది కేరళ స్టోరీ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.. ఆ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.. విడుదలకు ముందే ఎన్నో వివాదాలను అందుకుంది.. విడుదలయ్యాక విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. అదే తరహాలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ‘బస్తర్ ది నక్సల్ స్టోరీ ‘ సినిమాతో ఆడియన్స్ ను పలకరించింది…