శర్వానంద్, రష్మిక మందన్న కలిసి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆడవాళ్లు మీకు జోహార్లు”. ఈ మూవీ మార్చ్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా, సుధాకర్ చెరుకూరి ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కించారు. “ఆడవాళ్లు మీకు జోహార్లు” మూవీ సెన్సార్ కార్యక్రమాలను తాజాగా పూర్తి చేసుకుంది. సినిమా రన్ టైం కూడా లాక్ అయ్యింది. సినిమా ఎలా ఉంది ? ఇన్సైడ్ టాక్ ఏంటి అంటే… ? Read Also…