టాలీవుడ్ లో అతి పెద్దదైన సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థలలో ఏషియన్ సినిమా ముందు వరసలో ఉంటుంది. మరి ముఖ్యంగా నైజాం లో ఏషియన్ సినిమాస్ పేరిట భారీ సినిమా థియేటర్స్ చైన్ ఉంది. హైదరాబాద్ లోని మెజారిటీ స్క్రీన్స్ అన్ని ఏషియన్ సినిమాస్ పేరుతోనే ఉంటాయి. మల్టిప్లెక్స్ లోను ఏషియన్ సినిమాస్ స్క్రీన్స్ కలిగి ఉంది. నారాయణదాస్ కె. నారంగ్ మరియు ఏషియన్ సునీల్ ప్రపంచ స్థాయి సినిమా వీక్షణ అనుభూతిని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో…