Home
Aaa Cinemas
Aaa Cinemas News
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
Mega Cinemas: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసే మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు థియేటర్ బిజినెస్‌లోనూ ప్రపంచ రికార్డును కొల్లగొట్టే భారీ వ్యూహంతో వేగంగా అడుగులు వేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సంస్థ ‘ఏషియన్ సినిమాస్’తో చేతులు కలిపి హైదరాబాద్‌లో అసాధారణమైన మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్‌ను మెగాస్టార్ పట్టాలెక్కిస్తున్నారనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో అందరి దృష్టిని… -
AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
విశాఖపట్నం సినీ అభిమానులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ గిఫ్ట్ ఇచ్చేశారు. నగరంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన ‘ఏఏఏ సినిమాస్’ (AAA Cinemas) గ్రాండ్ గా ప్రారంభమైంది. సరికొత్త ఇంటీరియర్స్, అదిరిపోయే విజువల్స్, క్లియర్ సౌండింగ్‌తో ఈ మల్టీప్లెక్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మొత్తం 8 స్క్రీన్ల కెపాసిటీతో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 1, 2, 3, 4, 5, 6 మరియు 8వ స్క్రీన్స్ ప్రేక్షకుల కోసం… -
AAA Cinemas : AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్. బన్నీ ఎమోషనల్ ట్వీట్..
AAA Cinemas : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మించిన అత్యాధునిక మల్టీప్లెక్స్ ‘AAA (AAA Cinemas)’ విశాఖపట్నంలోని ఇనార్బిట్ మాల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. నేడు ఉదయం జరిగిన ఈ విలాసవంతమైన ప్రారంభోత్సవంలో అల్లు అర్జున్ స్వయంగా పాల్గొని మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు. వైజాగ్ నగరం తన హృదయానికి ఎంతో దగ్గరైన ప్రదేశమని, తన సినీ ప్రస్థానంలో ఈ నగరానికి ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన ఎక్స్… -
Raaka : ‘రాకా’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటేనే సరికొత్త సంచలనాలకు చిరునామా. వైజాగ్ వేదికగా జరిగిన మల్టీప్లెక్స్ లాంచ్ ఈవెంట్లో తన అభిమానులకు, సినీ ప్రియులకు ఆయన ఊహించని బిగ్ అప్డేట్ ఇచ్చారు. కార్యక్రమం ముగింపులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్నాయి. తాను ఈ ఈవెంట్ కోసం ఎక్కడి నుంచో ప్రత్యేకంగా వచ్చింది లేదు… నేరుగా ‘రాకా’ చిత్ర షూటింగ్ స్పాట్ నుంచే వచ్చానని బన్నీ వేదికపై వెల్లడించారు. ప్రస్తుతం ఈ అత్యంత… -
Allu Arjun : నా కల్లో కూడా అనుకోలేదు.. AAA వైజాగ్ ఓపెనింగ్ లో అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్
విశాఖపట్నం వేదికగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినీ ప్రియులకు ఊహించని వినోద కానుకను అందించారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆసియన్ సునీల్ కాంబినేషన్లో అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ‘ఏఏఏ (AAA) సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను అల్లు అర్జున్ స్వయంగా ప్రారంభించారు. వైజాగ్ ఇనార్బిట్ మాల్ ప్రాంగణంలో కొలువుదీరిన ఈ మల్టీప్లెక్స్ గ్రాండ్ లాంచ్ వేడుకకు అభిమానుల కోలాహలం, హర్షధ్వానాల మధ్య ఐకాన్ స్టార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. సభను ఉద్దేశించి మాట్లాడుతూ బన్నీ తీవ్ర… -
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
AAA Cinemas Vizag: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్‌లో తన తొలి AAA సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి విశాఖపట్నం రానున్నట్లు సమాచారం. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని ఆగస్టు 9న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లను నిర్వాహకులు పకడ్బందీగా చేస్తున్నారు. అల్లు అర్జున్ స్వయంగా ఈ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించనుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించేందుకు అధికారులు, నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారని… -
AAA Cinemas: విశాఖలో అల్లు అర్జున్ ‘AAA’ సినిమాస్.. 8 స్క్రీన్లతో ప్రీమియం మూవీ ఎక్స్‌పీరియెన్స్‌కు సిద్ధం!
AAA Cinemas: హైదరాబాద్‌లో సినిమా అభిమానులకు అత్యాధునిక థియేటర్ అనుభూతిని అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు చెందిన ‘AAA’ సినిమాస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెడుతోంది. అమీర్‌పేట్‌లోని ఫ్లాగ్షిప్ మల్టీప్లెక్స్ విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు విశాఖపట్నంలో రెండో ప్రీమియం మల్టీప్లెక్స్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే విశాఖలో సినిమా చూసే అనుభవానికి కొత్త నిర్వచనం రానుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మక ఇన్ఆర్బిట్ మాల్లో ఈ కొత్త… -
Mirai: రాకింగ్ స్టార్ రీఎంట్రీ కన్ఫర్మ్.. గెట్ రెడీ..
హీరో తేజ సజ్జ తన నెక్స్ట్ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ఇటీవల రవితేజతో కలిసి ఈగల్ సినిమాను తీశాడు. ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకు ‘మిరాయ్’ అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా సినిమా నుండి మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. Read Also: Kalki… -
Allu Arjun: అల్లు అర్జున్ ఎన్ని రకాల బిజినెస్ లను చేస్తున్నాడో తెలుసా?
Allu Arjun : పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం తాను లెక్కల మాస్టారు సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సీక్వెల్ షూటింగులో బిజీగా ఉన్నాడు. -
AAA cinemas: ప్రమోషనల్ ఈవెంట్లకి కొత్త కేరాఫ్ అడ్రస్ గా ‘’ఏఏఏ సినిమాస్’’
Allu Arjun’s AAA cinemas becomes new option for promotional events: అల్లు అర్జున్ AAA సినిమాస్ గత వారం ఆదిపురుష్ ప్రదర్శనతో ప్రారంభమయింది. జూన్ 14న పూజా కార్యక్రమాల అనంతరం ఈ మల్టీప్లెక్స్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత 15న తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అర్జున్ స్వయంగా ఈ మాల్, సినిమాస్, అలాగే ఫుడ్‌కోర్ట్‌లను ప్రారంభించారు. ఇక ఈ సినిమా థియేటర్ గురించి టాలీవుడ్ వర్గాల్లో సరికొత్త ప్రచారం మొదలైంది.…
తాజావార్తలు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
-
Wings Over Ganga Air Show: వారణాసిలో ‘వింగ్స్ ఓవర్ గంగా’ ఎయిర్ షో.. వైమానిక ప్రదర్శనను వీక్షించనున్న ప్రధాని మోడీ
-
Tilak Varma: డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ మాటలు గుర్తు చేసుకుని తిలక్ వర్మ భావోద్వేగం..
-
Chery Grow C3: పెట్రోల్ + బ్యాటరీతో Chery కొత్త బైక్.. ప్రపంచంలోనే తొలి AI ఇంటెలిజెంట్ క్రూయిజర్‌గా Grow C3!
-
Ashwin: ‘నీటిలోంచి బయటపడ్డ చేపలా లబోదిబో’.. వైభవ్ ఆటపై సీనియర్ ప్లేయర్ ఘాటు విమర్శలు..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!