అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలు ఏంటి అనేది తర్జన భర్జన కొన్నాళ్ళు నడిచిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమానే ఉండబోతుందని ఇప్పటికే నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాను కూడా హారిక హాసిని బ్యానర్ పైనే తెరెకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్. Also…