Home
Aa23
Aa23 News
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో AA23 రాబోతున్నట్లు గతంలో అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ సడెన్‌గా ఆగిపోయిందంటూ నిన్నటి నుండి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. స్క్రిప్ట్ విషయంలో, షూటింగ్ విషయంలో అల్లు అర్జున్… -
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
Tollywood Directors: టాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాల స్థాయి రోజురోజుకూ పెరుగుతోంది. పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న దర్శకనిర్మాతలు.. కథ, హీరోల విషయంలోనే కాకుండా హీరోయిన్ ఎంపికలోనూ కొత్త ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ మార్కెట్‌ను ఆకర్షించేందుకు బాలీవుడ్ భామలను టాలీవుడ్ సినిమాల్లోకి తీసుకురావడంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ట్రెండ్‌కు దర్శకధీరుడు రాజమౌళి సినిమాలు ఒకరకంగా బాటలు వేశాయని చెప్పొచ్చు. ‘ఆర్ఆర్ఆర్’లో అలియా భట్‌తో మొదలైన ఈ ట్రెండ్, తర్వాత ‘కల్కి 2898… -
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
Shahid Kapoor: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం AA23. ఈ చిత్రం ప్రకటించిన రోజు నుంచే దీనిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తాజాగా… -
Allu Arjun: స్నే’హితులను తనతో ముందుకు తీసుకెళ్తున్న అల్లు అర్జున్!
సినీ ఇండస్ట్రీలో స్టార్డమ్ వస్తే చాలు, చుట్టూ ఉన్నవాళ్లు మారిపోతుంటారు. ఎదిగే కొద్దీ పాత పరిచయాలను పక్కన పెట్టేసే లోకమిది. కానీ, ఈ గ్లామర్ ప్రపంచంలోనూ తన స్నేహానికి అసలైన అర్థం చెబుతూ.. తాను ఎదగడమే కాకుండా తన చిన్ననాటి మిత్రులను కూడా అగ్రపీఠంపై కూర్చోబెడుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఫ్రెండ్ షిప్ డే సంధర్భంగా అల్లు అర్జున్ తన స్నేహితులను తనతో ముందుకు ఎలా తీసుకు వెళ్తున్నారు అనేది చూద్దాం. దర్శకధీరుడు లోకేష్ కనగరాజ్… -
AA23: హీరోయిన్ లేదు.. రొమాన్స్ లేదు! బన్నీ కెరీర్లోనే అతిపెద్ద ప్రయోగంగా ‘AA23’?
AA23: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘AA23’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రతో పాటు రొమాంటిక్ ట్రాక్ కూడా ఉండదని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని పూర్తిగా యాక్షన్ స్టోరీతో తెరకెక్కించనున్నట్లు టాక్. కథలో… -
Allu Arjun : పుష్ప 3 పక్కన పెట్టి ఆ నలుగురు డైరెక్టర్లతో బన్నీ భారీ స్కెచ్
పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్, ఇప్పుడు కథలు కాదు దర్శకులనే సెలెక్ట్ చేస్తున్నాడు అనే చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’తో భారీ విజువల్ స్పెక్టాకిల్ కు సిద్ధమవుతున్న బన్నీ, ఆ వెంటనే లోకేష్ కనగరాజ్ తో ఏఏ 23 చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు 1000 కోట్లకు పైగా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నాయి అనే అంచనాలు ఉన్నాయి. అంటే బన్నీ ఇప్పుడు ఒక్క సినిమా… -
AA23 Update: లోకేష్ స్టైల్ రెడీ.. అల్లు అర్జున్ అభిమానులకు త్వరలో బిగ్ సర్ప్రైజ్!
AA23 Title Teaser To Released Soon: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన బన్నీ.. ప్రస్తుతం స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాకా’ షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతుండగా.. ఇప్పటికే బన్నీ తదుపరి ప్రాజెక్ట్ ‘AA23’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్… -
AA23 Update: అల్లు అర్జున్ కోసం లోకేష్ కనగరాజ్ స్పెషల్ ప్లాన్.. జూన్ 25న..!
llu Arjun’s Special Look Test for AA23: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాత్కాలికంగా ‘AA23’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రం.. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు రావడంతో బన్నీ అభిమానుల్లో… -
Allu Arjun: విజయ్ స్థానంపై కన్నేసిన బన్నీ?
తమిళనాడులో సినిమా, రాజకీయం విడదీయలేని బంధం, అందుకే అక్కడ టాప్ హీరో స్థానం కేవలం బాక్సాఫీస్ రికార్డులకు మాత్రమే పరిమితం కాదు, అది ఒక సామాజిక శక్తి అనే చెప్పాలి. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు సీనియర్ల కోటాలోకి వెళ్లడం, విజయ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, అజిత్ సినిమాల కంటే ఎక్కువ రేసింగుల మీదకి వెళ్ళడంతో ఇప్పుడు కోలీవుడ్ తదుపరి వారసుడి కోసం వెతుకుతోంది. ఈ రేసులో స్థానిక హీరోల కంటే పక్క రాష్ట్రం నుంచి… -
Atlee : వాట్ ఎబౌట్ అట్లీ.. మళ్లీ సౌత్ హీరో వెంటపడతాడా..? బాలీవుడ్ హీరోని ఫిక్స్ చేశాడా…?
బన్నీ గత పుట్టిన రోజుకు అట్లీ మూవీని ఎనౌన్స్ చేశాడు. ఈ ఏడాది పుట్టిన రోజుకు ఆ ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ చేశాడు. నెక్ట్స్ ఇయర్ బర్త్ డేకైనా మూవీ రిలీజ్ అవుతుందే లేదో తెలియదు కానీ.. ఐకాన్ స్టార్ మాత్రం రాకా తర్వాత భారీ లైనప్ రెడీ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ లోకేశ్ కనగరాజ్‌తో 23 వెంచర్ సెట్ చేసిన బన్నీ.. మలయాళ హీరో కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సందీప్ రెడ్డి…
తాజావార్తలు
-
Kenya Cult: ‘‘ఏసుక్రీస్తును కలుస్తారని ఉపవాసం’’.. 191 మంది హత్యల కేసులో దోషిగా పాల్ మెకెంజీ..
-
AK 47 Release Date: ఇట్స్ అఫీషియల్.. ‘ఆదర్శ కుటుంబం’ వచ్చేది అప్పుడే!
-
AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణలపై కూటమి సమన్వయ కమిటీల దృష్టి.. అసంతృప్తులకు బుజ్జగింపులు
-
Rahul Gandhi: ‘‘హాలిడే ట్రిప్‌కు రాహుల్ గాంధీ’’.. అబద్ధాలు చెప్పి అలసిపోయాడని బీజేపీ సెటైర్లు..
-
Manchu Manoj: మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!