ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ పై ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు. ఈ చిత్రం ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీలోనే కాదు, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిల్మ్ యూనిట్ ఈ చిత్రానికి తాత్కాలికంగా “AA22×A6” అనే వర్కింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేయగా. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకోసం హాలీవుడ్‌లోని ఒక ప్రముఖ స్టూడియో, ఈ ప్రాజెక్ట్‌ను సన్…