ముంబాయిలో షూటింగ్ సైలెంగ్‌గా సాగిపోతోంది. పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ – అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమా AA22xA6 పేరుతో సినిమా మొదలైంది. అల్లు అర్జున్ కోసం అట్లీ జవాన్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడు. జవాన్‌లో షారూక్‌ను రకరకాల గెటప్స్‌లో చూపించినట్టు బన్నీని కూడా డిఫరెంట్ షేడ్స్‌లో చూపిస్తాడట. దీంతో బన్నీని ఎలా ఎన్ని రకాలుగా డైరెక్టర్ చూపించబోతున్నారన్న ఆసక్తి అల్లు ఫ్యాన్స్‌లో మొదలైంది. అల్లు అర్జున్, అట్లీ మూవీ షూటింగ్ ముంబాయిలో శరవేగంగా సాగుతోంది.…
పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసేసాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇండియన్ సినిమా హిస్టరీలో గత చిత్రాల తాలూకు రికార్డ్స్ బద్దలు కొడుతూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్ లో 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి…
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన పుష్ప2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తిరుగులేని విజయాన్ని అందించింది. అంతేకాదు హిందీలో బన్నీకి భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్, సంజయ్ లీల భన్సాలీ, అట్లీ పేర్లు పించాయి వినిపించాయి. అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ కోలీవుడ్ స్టార్…