విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి పాన్-ఇండియన్ హీరోగా మారాడు. ఇక విజయ్ ఆయన అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. చివరిసారిగా “ఫ్యామిలీ స్టార్” సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈరోజు విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, విజయ్ అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. Also Read: Plane Skid:…