బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘సికందర్’. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 30న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్రం బృందం ట్రైలర్ ఈవెంట్ నిర్వహించింది. కాగా ఈ ట్రైలర్ యాక్షన్, సస్పెన్స్, డ్రామా కలగలిసిన ఒక వినోదాత్మక చిత్రంగా ఉండబోతోందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ సికందర్ పాత్రలో తనదైన శైలి నటనతో ప్రేక్షకులను…
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన సల్మాన్ గ్రాఫ్ గత కోది రోలుగా డౌన్‌లో ఉంది. ఈ సరి ఎలా అయిన తన అభిమానులను తృప్తిపరచడం కోసం ‘సికందర్’ మూవీతో వస్తున్నాడు . రష్మిక హీరోయిన్‌గా, దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు సల్మాన్. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్…
తమిళ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ రిలీజ్ ‘అమరన్’ సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న శివకార్తికేయన్ వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. శివ చేతిలో ప్రస్తుతం దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వీటిలో ముందుగా స్టార్ దర్శకుడు AR మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు శివ. తన కేరీర్ లో 23వ సినిమాగా రానుంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా నుండి కీలక ప్రకటన చేసాడు శివ కార్తికేయన్. నేడు శివకార్తికేయన్…
స్టార్ డైరెక్టర్ మురుగదాస్ సల్మాన్ ఖాన్ ను ఓ పట్టాన వదిలిపెట్టడం లేదు. సికిందర్ కోసం కండల వీరుడి కండలు కరిగేలా ఫైట్ సీన్స్ డిజైన్ చేశాడట. ఫ్యాన్స్ కు సల్లూ భాయ్ మాస్ జాతర చూపించేందుకు ఎయిర్ క్రాఫ్ట్, ట్రైన్, జైల్, హాస్పిటల్లో యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని సమాచారం. జైలులో సల్లూభాయ్ గ్యాంగ్ స్టర్లతో తలపడే సీన్ వేరే లెవల్ అట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఫ్యాన్స్ కు ఈ యాక్షన్…