కోలీవుడ్ ఫీల్ గుడ్ మూవీలకు కేరాఫ్ అడ్రస్సైన డైరెక్టర్ ప్రేమ్ కుమార్. స్క్రీన్ మీద లెస్ యాక్టర్లతో, డే అండ్ నైట్ కాన్సెప్టులతో ఫీల్ గుడ్ మూవీస్ అందించడంలో నేర్పరి కోలీవుడ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్. అలా చేసిన 96, మెయ్య జగన్ రెండూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. 96ని తెలుగులో జానూగా రీమేక్ చేసినా అప్పటికే ఒరిజినల్ వర్షన్‌ను ఓటీటీలో చూసేసిన ఆడియన్స్ ఈ సినిమాను అంతగా ఆదరించలేదు. అయితే 96కి మాత్రం తెలుగులోను…
త్రిష సెకండ్ ఇన్నింగ్స్ ను స్ట్రాంగ్ చేసిన మూవీ 96. 2018లో వచ్చిన ఈ మూవీ డీసెంట్ హిట్. రామ్, జానుగా విజయ్ సేతుపతి, త్రిష నటనకు ఫిదా కాని వారు లేరు. ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ చేసిన సంగతి విదితమే. కాగా, ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని రీసెంట్లీ ఎనౌన్స్ చేశారు మేకర్స్. వేల్స్ ప్రొడక్షన్ హౌస్.. భారీగా ప్లాన్ చేస్తుంది. అయితే ఇప్పుడో షాకింగ్ న్యూస్ హల్…