Hrithik Roshan: ప్రముఖ బాలీవుడ్ తారలలో హృతిక్ రోషన్ ఒకరు. ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ తన ప్రతిభతో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన గొప్ప నటుడు. మీకు తెలుసా ఆయన నటించిన తొలి చిత్రమే ఎన్నో సంచలనాలను నమోదు చేసిందని. హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన మొదటి చిత్రం ‘కహో నా ప్యార్ హై’. ఈ చిత్రం 2000 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మరో విశేషం ఏమిటంటే ఈ…