Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ఇక నేడు విక్టరీ వెంకటేశ్ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. వెంకీకి చిరంజీవి స్పెషల్ వెల్ కమ్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో వెంకీ 90స్ లుక్ లో చాలా స్టైలిష్ గా…