ఓ యువకుడు వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా.. దారిలోని ఓ రోడ్డు పక్కన పడి ఉన్న బ్యాగ్ కనిపించింది. బైక్‌ను ఆపి లోపల ఏముందో చూసేందుకు దాన్ని తెరిచి చూసేసరికి లోపల చాలా డబ్బు కనిపించడంతో ఆశ్చర్యపోయాడు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న నిధులు పట్టుబడడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు రోడ్డు పక్కన పడి ఉన్న బ్యాగును గమనించాడు. దాంతో…