మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు నేడు. నేటితో వారి వివాహ బంధానికి 9 ఏళ్ళు. ఇక ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు సోషల్ మీడియాలో “#9YearsForRamCharanUpasana” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూ వారికి మ్యారేజ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఉపాసన కూడా ఓ లవ్లీ పిక్ ను షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. రామ్ చరణ్, ఉపాసన స్టైలిష్ లుక్ లో ఉన్న ఈ పిక్…