8th Pay Commission: 2025 సంవత్సరం ముగియబోతోంది.. కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కానుంది.. దీంతో, జనవరి 1, 2026 నుండి ఎనిమిదవ వేతన సంఘం వివిధ నియమాల మార్పులతో అమలు చేసే అవకాశం ఉంది.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం సిఫార్సులు అమలు తర్వాత వారి జీతాలు ఎంత పెరుగుతాయో, వారి కరువు భత్యం (DA)లో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో.. పెండింగ్‌లో ఉన్న బకాయిలు ఎప్పుడు చెల్లించబడతాయో..…