800 Movie Released in OTT: శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 2 నుంచి జియో సినిమా ఓటీటీలో ఈ బయోపిక్ మూవీ స్ట్రీమింగ్ కానుందని సినిమా యూనిట్ ప్రకటించినట్టుగానే ఈ సినిమా హిందీ, తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో 800 రిలీజ్ అయింది. ఇక ఈ బయోపిక్‌లో ముత్తయ్య మురళీధన్ పాత్రలో స్లమ్ గాడ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించగా మహిమా…
శ్రీలంక లెజెండరీ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు,టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘800’.ఈ మూవీకు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. బుకర్ ప్రైజ్ విన్నర్ షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన ఈ మూవీ స్క్రిప్ట్ ను రాశారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలుగు, హిందీ మరియు తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేశారు. శ్రీలంకలో ఈ సినిమా…
Vijay Setupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా.. విజయ్ దిగనంత వరకే. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, క్యామియో.. ఏదైనా సరే .. కథ నచ్చడం ఆలస్యం.. దూకేస్తాడు.
Vijay Setupathi: శ్రీలంక క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా అనుకున్నప్పటినుంచి తమిళనాడులో ఎలాంటి వివాదాలు మొదలయ్యయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.