ముసలోడికి దసరా పండగే అనే సామెత వినే ఉంటారు. ఈ సామెతెను పెంక్షన్ వస్తేనే.. ఇంట్లో మనవళ్లు వస్తేనే ఉపయోగిస్తుంటాం.. కానీ .. ఇక్కడ వెరైటీ… 80 ఏళ్ల వయస్సలో ఓ వృద్దుడు తండ్రి కాబోతున్నాడు. 80 ఏళ్ల ఫ్రాంక్.. 20ఏళ్ల జెస్సికా.. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వయసు తేడా గురించి ఆలోచించకుండా.. మనసులతో తమ బంధానికి ముడిపెట్టారు. ఇందుకు కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముందుకు సాగారు. ఇక ఈ…