8 Vasantalu Trailer : మైత్రీ మూవీ బ్యానర్స్ పై రూపొందిస్తున్న మూవీ 8 వసంతాలు. ఫణింద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అనంతిక సానిల్ కుమార్ మెయిన్ లీడ్ చేస్తున్నారు. రవితేజ దుగ్గిరాల, హనురెడ్డి ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను అమ్మాయి ప్రేమ కథను ఆధారంగా చేసుకుని తీసినట్టు తెలుస్తోంది. ‘కడుపులో మోసి ప్రాణం పోయగలం.. చితిముట్టించి…