ప్రస్తుతం సమాజంలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేయకపోతే ఇల్లు గడవని పరిస్థితి. పట్నంలో ఉంటూ ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతే పిల్లలను చూసుకునేవారు ఉండరు. ఇక దీంతోనే పట్నాలలో బేబీ కేర్ సెంటర్లు ఎక్కువైపోయాయి. పిల్లలను సెంటర్ లో వదిలి తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్తుంటారు. ఇంకొంతమంది ఇంట్లోనే కేర్ టేకర్ ని నియమించుకుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఎదుటివారి పిల్లలను కేర్ టేకర్స్ చూసుకుంటారు అనుకోవడం మన పిచ్చితనమే అవుతుంది. ఎందుకంటే చాలా సార్లు పిల్లలపై కేర్ టేకర్స్…