థానే కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు కారణంగా పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ముంబైకి సమీపంలోని థానేలోని డోంబివాలిలో గురువారం భారీ పేలుడు సంభవించింది.
మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థానేలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 25 మందికి గాయాలయ్యాయి.
Fire Broke: పశ్చిమ ఆఫ్రికా దేశం ప్రధాన చమురు టెర్మినల్ వద్ద జరిగిన పేలుడు.. కానక్రీ నగరంలోని కలూమ్ అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్‌ను కుదిపేసింది. సమీపంలోని అనేక ఇళ్ల కిటికీలను పేల్చివేసి వందలాది మంది ప్రజలు పారిపోయేలా చేసింది.