ఇండస్ట్రీ వర్కింగ్ అవర్స్‌పై ఇటీవల పెద్ద చర్చ నడుస్తున్న వేళ, హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్, కల్కి 2898 ఏడీ సీక్వెల్ వంటి భారీ చిత్రాల నుంచి దీపికా పడుకోన్ వైదొలగడంతో ఈ చర్చ మరింత ఎక్కువైంది. ఈ పని గంటల కారణంగానే ఆమె తప్పుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో “రోజుకు 8 గంటల షూటింగ్” అనే షరతు ఇండస్ట్రీలో పెద్ద తలనొప్పిగా మారింది. ఈ…