Vivo T4 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన T సిరీస్ లో కొత్త స్మార్ట్‌ఫోన్ వివో T4 5G ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ మంచి ఫీచర్లతో, ఆకర్షణీయమైన ధరల వద్ద వినియోగదారుల ముందుకు వచ్చింది. మరి ఈ అద్భుతమైన మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. vivo T4 5G ఫోన్‌లో 6.77 అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్,…