Brahmaji: ప్రముఖ నటుడు మోహన్ బాబు, విష్ణులు న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్న వీడియో అంటూ ఓ వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో సంబంధించి, మంచు వారితో కలిసి పాల్గొన్న సరదా సంభాషణను హాస్యంగా చిత్రీకరించిన వీడియోపై కొంతమంది అది నిజమని భావించడం మొదలుపెట్టారని.. దీంతో ఆ వీడియోను పోస్ట్ చేసిన బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఓ క్లారిటీ మెసేజ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆయన X ఖాతా…