TVS Jupiter: దేశీయ టూవీలర్ తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ సంస్థ భారత మార్కెట్లో బైక్స్, స్కూటర్లను విక్రయిస్తూ ఆటోమొబైల్ మార్కెట్ లో దూసుకెళ్తుంది. ప్రతి ఏడాది ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లతో టీవీఎస్ టూవీలర్స్ వినియోగదారులను ఆశ్చర్య పరిచేలా చేస్తుంటాయి. మరింత ముఖ్యంగా, వీటి ధరలు బడ్జెట్ రేంజ్‌లో ఉండడం మధ్యతరగతి ప్రజలను ఆకర్షిస్తోంది. ఈ సంస్థకు చెందిన ప్రముఖ స్కూటర్ మోడల్ జూపిటర్ తాజాగా 70 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుని సరికొత్త…