గత ఏడాది ‘డర్టీ హరి’ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు దర్శకుడుగా వచ్చారు ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు. ఆయన తాజాగా రూపొందిస్తున్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. ఈ చిత్రానికి సుమంత్ అశ్విన్ ఎం, రజనీకాంత్ ఎస్ నిర్మాతలు.…