ప్రపంచవ్యాప్తంగా 6జీ టెక్నాలజీని లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లోని శాస్త్రవేత్తలు 6జీ టెక్నాలజీలో ముఖ్యమైన పురోగతిని సాధించారు.
6G Technology: గత ఏడాది అక్టోబర్ 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5జీ సేవలను ప్రారంభించారు. 5G సేవ ప్రారంభించిన 6 నెలల తర్వాత మాత్రమే 6G సేవ గురించి చర్చలు ప్రారంభమయ్యాయి.
6G Technology: ప్రపంచంలో అంతం అంటూ లేనివాటిలో టెక్నాలజీ కూడా ఒకటి. అందుకే.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాంకేతికతలు తెర మీదికొస్తున్నాయి. తద్వారా.. మన జీవితాలను మరింత సౌకర్యవంతంగా, సులభంగా మార్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే ఇండియాలోకి 5జీ టెక్నాలజీ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సాంకేతికత.. భారతదేశంలో శరవేగంగా దూసుకుపోతోంది. ప్రభుత్వ అంచనాలను మించిపోయింది.