National Film Awards 2023 live updates: 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన మరికాసేపట్లో జరగనుండగా అందరిలో ఒకటే ఆసక్తి పెరిగిపోతోంది. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఈ అవార్డుల వివరాలను ప్రకటించనున్నారు. 69వ జాతీయ సినిమా అవార్డుల్లో ఉత్తమ నటుడి కేటగిరీలో ఈసారి టాలీవుడ్ నుంచి ఏకంగా ముగ్గురు నటులు రేసులో ఉండడమే దానికి ప్రధాన కారణం. ‘పుష్ఫ: ది రైజ్’ సినిమాకు అల్లు అర్జున్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గాను జూనియర్ ఎన్టీఆర్,…