Honeymoon Record: సాధారణంగా ఓ జంట వివాహం చేసుకున్న తర్వాత ఒకసారి హనీమూన్‌కు వెళ్లడమే గగనం. ఆర్ధిక పరిస్థితులు బాగుంటే కొందరు రెండు, మూడు సార్లు హనీమూన్ కూడా వెళ్తుంటారు. ఈ లోపే సంతానం కలిగితే హనీమూన్‌కు ఎండ్ కార్డు పడుతుంది. కానీ అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతానికి చెందిన ఆనీ, మైక్ హోవార్డ్ జంట రికార్డు స్థాయిలో హనీమూన్ కొనసాగిస్తోంది. 2012లో పెళ్లి చేసుకున్న వీరు ఇప్పటివరకు 64 దేశాల్లో ఎంజాయ్ చేసి ప్రస్తుతం ఇండియాలో విహరిస్తున్నారు.…