iQOO 13 5G: ప్రముఖ టెక్ బ్రాండ్ ఐక్యూ (IQOO) దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరును సంపాదించుకుంది. సరికొత్త ఫోన్లు లాంచ్ చేస్తూ.. మార్కెట్ లో ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫోన్లను లాంచ్ చేసిన కంపెనీ తాజాగా మరో ఫోన్ ను దేశీయ మార్కెట్లో పరిచయం చేసింది. iQOO 13 ను చైనాలో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో ప్రారంభించబడింది. ఇప్పుడు త్వరలో భారతదేశంలో…