Internet Shutdowns: భారత్ మరోసారి ప్రపంచంలోనే టాప్‌లో నిలిచింది.. 2022 ఏడాదిలో ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు విధించిన దేశంగా టాప్ స్పాట్‌లో కొనసాగుతోంది ఇండియా.. ఇది వరుసగా ఐదోసారి అని ఇంటర్నెట్ అడ్వకేసీ వాచ్‌డాగ్ యాక్సెస్ నౌ పేర్కొంది.. ప్రపంచవ్యాప్తంగా నమోదైన 187 ఇంటర్నెట్ షట్‌డౌన్‌లలో 84 భారతదేశంలోనే జరిగాయని ఆ నివేదిక తెలిపింది.. ఈ జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో ఉండటం ఇది వరుసగా ఐదవ సారి.. అయితే 2017 తర్వాత దేశంలో 100…