మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ రమేష్ వర్మ కాంబోలో రాబోతున్న ‘ఖిలాడి’ సినిమాను సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 11న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన నాలుగు పాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. శనివారం ఐదో పాటని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘క్యాచ్ మీ’ అంటూ సాగే ఈ పాటను…