Jio 601 Recharge Plan: రిలాయన్స్ జియో తన యూజర్ల కోసం మరింత సౌకర్యవంతమైన, అధిక విలువ కలిగిన 5G డేటా ప్లాన్‌ను లాంచ్ చేసింది. జియో కొత్తగా 601 రూపాయల వోచర్‌ను విడుదల చేసింది. దీనితో జియో యూజర్లు తాము వాడుతున్న ప్రస్తుత ప్లాన్‌పై అనలిమిటెడ్ 5G డేటా సేవలు ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ రోజువారీ 1.5GB 4G డేటా లేదా ఎక్కువ డేటా అందించే ప్లాన్‌తో జియో యూజర్లు ఈ వోచర్‌ను పొందవచ్చు. ఇది…