ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల వాడకం ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. కొందరు అయితే 2-3 కూడా వాడుతున్నారు. ఈ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని.. మొబైల్ కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. 2024లో చాలా స్మార్ట్‌ఫోన్‌లను పలు కంపెనీలు తీసుకొచ్చాయి. ఇక కొత్త ఏడాది 2025లో కూడా ప్రముఖ మొబైల్ కంపెనీలు సరికొత్త ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. 2025లో లాంచ్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లు…